గిరిజన ఉపాధ్యాయుల సమస్యల ప్రాతినిధ్యం కోసమే ఎస్టీటీఎఫ్

50చూసినవారు
గిరిజన ఉపాధ్యాయుల సమస్యల ప్రాతినిధ్యం కోసమే ఎస్టీటీఎఫ్
రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలో పనిచేసే గిరిజన ఉపాధ్యాయుల సమస్యలను ప్రాతినిధ్యం చేయుటకే ఎస్టీటీఎఫ్ ఎర్పడిందని రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ గోర్ల బుధవారం అన్నారు. గిరిజన ఉపాధ్యాయులు తప్పకుండా ఎస్టీటీఎఫ్ లో సభ్యత్వం పొందాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్