ఫిరోజ్ కి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల ఫుట్ పాత్ వ్యాపారస్తులు

68చూసినవారు
ఫిరోజ్ కి ధన్యవాదాలు తెలిపిన నంద్యాల ఫుట్ పాత్ వ్యాపారస్తులు
నంద్యాల ప్రభుత్వ ఆస్పటల్ ముందర వ్యాపారాలు చేసుకుంటున్న ఫుట్ పాత్ వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి బుధవారం ధన్యవాదాలు తెలియజేశారు. గత నెల రోజుల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆ సమస్యలను మంత్రి ఫరూక్, ఫిరోజ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్