తిరుమల లడ్డు చరిత్రకు ఇది మాయని మచ్చ

69చూసినవారు
మూడు శతాబ్దాల తిరుమల లడ్డు చరిత్రకు ఇది మాయని మచ్చ అని నంద్యాల జిల్లా బిజెపి పార్లమెంట్ కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆదివారం తెలిపారు. వారు మాట్లాడుతూ భక్తులు తిరుమలకు వెళ్తున్నారంటే ఒకటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, రెండవది లడ్డును ప్రసాదంగా స్వీకరించడానికని తెలిపారు. ఇప్పుడు ఆ లడ్డును కూడా కల్తీ చేయడం, అందులో జంతు పదార్థాలను వాడడం హైందవ ధర్మాన్ని నిర్మూలించడానికేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్