నిర్ణీత గడువు లోపల చట్ట పరిధిలో పరిష్కరించాలి: నంద్యాల ఎస్పీ

57చూసినవారు
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా జిల్లా ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్ట పరిధిలో విచారించి న్యాయం అందించడానికి నంద్యాల జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలియజేశారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 84 ఫిర్యాదులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్