పాణ్యం: ప్రజలపై మోపిన భారం తగ్గించాలి

56చూసినవారు
పాణ్యం: ప్రజలపై మోపిన భారం తగ్గించాలి
ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై మోపిన భారాలను తగ్గించాలని కల్లూరులో సీపీఎం న్యూసిటీ నాయకులు కే. ప్రభాకర్, ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కల్లూరు మండలం పందిపాడులో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ప్రజా పోరుయాత్ర నిర్వహించి, మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం సరికాదని, ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్