నేడు జిందాల్ ఆలయంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

82చూసినవారు
నేడు జిందాల్ ఆలయంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
గడివేముల మండలంలోని బిలకల గూడూరు గ్రామ సమీపాన గల జిందాల్ బాలాజీ ఆలయంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మో త్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పూర్ణహ కలశస్థాన, అగ్ని ప్రతిష్ట, సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయనీ జిందాల్ యాజమాన్యం అన్నారు. అలాగే ఉదయం 11 గంటలకు అభిషేకం, అలంకార నివేదిన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్