కుక్కల బెడద నివారించండి-పంచాయతీ సభ్యుల వినతి

78చూసినవారు
పత్తికొండ పట్టణంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామ పంచాయతీ సభ్యులు సోమవారం జరిగిన గ్రామ సభలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్ అధికారి నరసింహులు సమాధానం ఇస్తూ కుక్కల బెడద నివారణకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో పంచాయతీ గౌరవ అధ్యక్షురాలు నాగరత్నమ్మ, సర్పంచ్ కొమ్ము దీపిక పంచాయతీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్