కరెంట్ అఫైర్స్: ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రేయామ్స్‌ కుమార్

70చూసినవారు
కరెంట్ అఫైర్స్: ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రేయామ్స్‌ కుమార్
‘ది ఇండియన్‌ న్యూస్‌ పేపర్‌ సొసైటీ’ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. సెప్టెంబ‌ర్ 27వ తేదీ న్యూఢిల్లీలోని ఐఎన్‌ఎస్‌ బిల్డింగ్‌లో 85వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో 2024–25 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎంవీ శ్రేయామ్స్‌ కుమార్‌ను ఎన్నుకోగా.. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా వివేక్‌ గుప్తాను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్