సర్పరాజుపురంలో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

1580చూసినవారు
సర్పరాజుపురంలో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
వెల్దుర్తి మండల పరిధిలో గల సర్పరాజపురంలో పత్తికొండ నియోజకవర్గం వైసిపి అభ్యర్థి శ్రీదేవి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినన్ని పథకాలు మరి ఎక్కడ ప్రవేశపెట్టలేదని శ్రీదేవి గ్రామీణులకు తెలిపారు. ఐదు సంవత్సరాలలో తాను అందించిన సేవలను గుర్తుంచుకుని భారీ మెజార్టీ అందించాలని కోరారు. వెల్దుర్తి మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్