పత్తికొండ: న్యాయ సంస్థల తరలింపుపై ప్రభుత్వ నిర్ణయం సబబు కాదు

72చూసినవారు
పత్తికొండ: న్యాయ సంస్థల తరలింపుపై ప్రభుత్వ నిర్ణయం సబబు కాదు
కర్నూలు జిల్లాలోని న్యాయ సంస్థలను తరలించడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగస్వామి మహేష్‌, ఎల్లారెడ్డి, సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మంగళవారం పత్తికొండలో న్యాయవాదులు విధులను బహిస్కరించి, మాట్లాడారు. కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుక్త, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ను అమరావతికి తరలించలాన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం సబబు కాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్