జిపిఎస్ రద్దును స్వాగతిస్తున్నాం

76చూసినవారు
జిపిఎస్ రద్దును స్వాగతిస్తున్నాం
వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ( జిపిఎస్)ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పిఆర్టియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ చాంద్ భాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిపిఎస్ వల్ల ఉద్యోగులకు సిపిఎస్ కన్నా మరింత మస్తాన్ని చేకూర్చునందుని తెలిపారు. ఈ స్కీమును రద్దు చేయడం సంతోషకరమన్నారు.

సంబంధిత పోస్ట్