నరసాపురంలో వన్యప్రాణుల వారోత్సవాలు
రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో.. బుధవారం అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల వారోత్సవాలు సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డైరెక్టర్ ప్రాజెక్ట్ టైగర్ అనురాగ్ మీనా, ఐఎఫ్ఎస్ వారి ఆదేశాల మేరకు బి. శ్రీపతి నాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వన్య ప్రాణుల ఆవాసాలను సంరక్షించి జీవవైవిద్యమును పరిరక్షించాలన్నారు.