బాలాపూర్ యూనిటీ ప్లంబర్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యుడైనటువంటి సూర్యవంశం ఆంజనేయులు వారి యొక్క తండ్రి మరణించిన సందర్భంగా బుధవారం దశదినకర్మలో పాల్గొనడం జరిగింది. వారికి 10,000 /-ఆర్థిక సాయంగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అధ్యక్షులు కండ్లపల్లినరేందర్, జాయింట్ సెక్రెటరీ హలీం బాయ్, కుంట్లూర్ బాల్రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.