హత్య కేసులో నిందితుడు అరెస్ట్

76చూసినవారు
ఆత్మకూరు మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో ఈనెల 17వ తేదీన ఖాదర్ వలీ అనే యువకుడ్ని హత్య చేసిన నిందితుడు గువ్వలకుంట్ల ఫరూక్ అరెస్టు చేసినట్టు ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కురుకుంద గ్రామ సమీపంలో ఫరూక్ ను అరెస్టు చేసి ఆత్మకూరు కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ ఆదేశించినట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్