మహానంది ఏఎస్ఐకి ఎస్ఐగా పదోన్నతి

65చూసినవారు
మహానంది ఏఎస్ఐకి ఎస్ఐగా పదోన్నతి
మహానంది పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాలచంద్రుడుకు ప్రజలకు చేసిన సేవలు, విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆయన సేవలకు గుర్తింపుగా ఎస్ ఐ పదోన్నతి పొందారు. సోమవారం పోలీసు ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ఎస్సైగా పదోన్నతి ఇచ్చారు. ఈయన గత రెండు సంవత్సరాలుగా మహానంది పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్