యష్ ‘రాజధాని రౌడీ' రిలీజ్ డేట్ ఫిక్స్ !

54చూసినవారు
యష్ ‘రాజధాని రౌడీ' రిలీజ్ డేట్ ఫిక్స్ !
కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీయఫ్ సినిమాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే తాను నటించిన చిత్రాల్లో సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో తెరకెక్కించిన హిట్ చిత్రం 'రాజధాని రౌడీ’ కూడా ఒకటి. మరి ఈ సినిమా తెలుగులో ఈ జూన్ 14న విడుదలకు సిద్ధమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్