వైద్య వృత్తికి వన్య తెచ్చేలా విధులు నిర్వహించాలి-ఎమ్మెల్యే

74చూసినవారు
వైద్య వృత్తికి వన్య తెచ్చేలా విధులు నిర్వహించాలి-ఎమ్మెల్యే
దేవుడి తర్వాత స్థానం వైద్యులకి ఉందని ఆత్మకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వివిధ రోగాలతో వస్తుంటారని సకాలంలో స్పందిస్తూ వైద్య వృత్తికి వన్నె తెచ్చేలా అంకితభావంతో విధులు నిర్వహించి అందరికీ మన్నునలు పొందాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గురువారం అన్నారు. ప్రభుత్వానికి సామాజిక కేంద్రం అభివృద్ధికి కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ బుడ్డా రాజశేఖర్ రెడ్డిహాజరు అయ్యారు.

సంబంధిత పోస్ట్