ఎమ్మిగనూరు: అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దుచేయాలి

57చూసినవారు
ఎమ్మిగనూరు: అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దుచేయాలి
అవినీతి, అక్రమాలకు పాల్పడిన అదానీని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఐ ఎమ్మిగనూరు పట్టణ కార్యదర్శి రంగన్న ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మిగనూరులో తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ కు వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. స్మార్ట్‌మీటర్ల ఒప్పందం తో అదానీకి వేల కోట్ల ఆదాయం తెచ్చేలా గత ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని, విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్