ఆదోని: మెడికల్ కాలేజ్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి

78చూసినవారు
ఆదోనిలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పునఃప్రారంభించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మిగనూరు లోని గుడేకల్ గ్రామంలో జరుగుతున్న పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ నాగేశ్వర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ. వైద్య కళాశాల పనులు అర్దాంతరంగా ఆగిపోవడం వల్ల ఈ ఏడాది అడ్మిషన్లు నిలిచిపోయాయన్నారు.

సంబంధిత పోస్ట్