దేవరగట్టు మని, మల్లాసుర చరిత్ర

53చూసినవారు
దేవరగట్టు మని, మల్లాసుర చరిత్ర
దేవరగట్టు ప్రాంతంలో ఉన్న కొండల్లో ఋషులు, తపస్సు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారు. అదే ప్రాంతంలో మని, మల్లాసుర అనే రాక్షసులు కూడా నివాసముండేవారు. లోక కళ్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజా కార్యక్రమాలకు ఆ రాక్షసులు భంగం కలిగిస్తూ ఉండేవారట. మని మల్లాసురులు శివుని భక్తులు. దాంతో ఋషులు వీరి బారి నుండి తమని కాపాడాలని మొదట బ్రహ్మదేవుని శరణు వేడాలని కోరుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్