విభేదాలు వీడి.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: CBN

569చూసినవారు
విభేదాలు వీడి.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: CBN
విభేదాలు వీడి, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్‌ స్థాయి కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు, ప్రతి సీటు ముఖ్యమేనన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 160కి పైగా సీట్లు సాధించాలన్నారు. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్