పోటీ నుంచి తప్పుకుంటున్నా: మాగుంట

552చూసినవారు
పోటీ నుంచి తప్పుకుంటున్నా: మాగుంట
తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాగుంట రాఘవరెడ్డి ప్రకటించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో సీనియర్ పార్లమెంట్ సభ్యుడు టీడీపీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చే అవకాశం ఉంటుందని, చంద్రబాబు అభిప్రాయానికి ఏకీభవించి ఈ సారి తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయనున్నారని రాఘవరెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్