స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

76చూసినవారు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.61,240 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.66,810 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర మాత్రం రూ.100 పెరిగి రూ.80,900 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్