29 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

52చూసినవారు
29 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!
ఏపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 29 ఏళ్ల తర్వాత ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తొలిసారి చంద్రబాబు సీఎం అయ్యే మందు ఆయన పేరును తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. తాజాగా ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి మరోసారి చంద్రబాబుకు మద్దతు పలికారు. దీంతో 1995 నాటి పరిణామాలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్