ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల

85చూసినవారు
ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షుల జాబితా విడుదల
AP: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షులను ఎన్నుకున్నట్లు బీజేపీ తెలిపింది. ప్రతి జిల్లాకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ పరిశీలకులు అన్ని జిల్లాలకు వెళ్లి ఎన్నికలు నిర్వహించారు. దీని ప్రకారం రాష్ట్ర బీజేపీ జాబితాను విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్