భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి

63చూసినవారు
భార్య వేధింపులకు మరో వ్యక్తి బలి
భార్య వేధింపులు తట్టుకోలేక మరో వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో చోటు చేసుకుంది. నితిన్‌ను భార్య హర్ష తరచూ వేధిస్తుండడంతో ఇటీవల విడాకులు తీసుకున్నాడు. అయితే డైవర్స్ తీసుకున్నప్పటికీ భార్య వేధింపులు ఆపకపోవడంతో సూసైడ్ నోట్ రాసి నితిన్ ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్