నేడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

71649చూసినవారు
నేడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను నేడు విడదల చేయనున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. రాష్ట్రంలో 114 అసెంబ్లీ, 5 ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

సంబంధిత పోస్ట్