లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు

61చూసినవారు
లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
AP: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వస్తున్న వాదనాలపై ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తాజాగా స్పందించారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మరోకరిని సీఎం చేసే ఆలోచన లేదన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్‌ కళ్యాణ్ ఉన్నారని అన్నారు. లోకేష్‌ టీడీపీ కోసం కష్టపడి పని చేశారని, దానికి అనుగుణంగా ప్రభుత్వంలో ఆయనకు సముచిత స్థానం ఇచ్చారన్నారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన సరికాదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్