రాత్రంతా మెలకువగా ఉంటున్నారా?

79చూసినవారు
రాత్రంతా మెలకువగా ఉంటున్నారా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైన నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. కొంతమందికి కొన్ని కారణాలతో తక్కువ నిద్రపోతారు. ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డ్యూటీలో భాగంగా చాలా మందికి నైట్ షిప్ట్‌లు ఉంటాయి. కొంతమంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్