పట్టణాల అభివృద్ధికి కమిషనర్లు కష్టపడి పనిచేయాలి: మంత్రి నారాయణ

81చూసినవారు
పట్టణాల అభివృద్ధికి కమిషనర్లు కష్టపడి పనిచేయాలి: మంత్రి నారాయణ
AP: పట్టణాల అభివృద్ధికి కమిషనర్లు కష్టపడి పనిచేయాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ల సంఘం డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. "మున్సిపాలిటీల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవనాలు, లేఔట్ల అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగించాం. ప్రజలకు పారదర్శకంగా సేవలందించేలా అధికారులు పనిచేయాలి." అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్