వచ్చే నెలలో డిప్యూటీ సీఎంగా లోకేష్?

77చూసినవారు
వచ్చే నెలలో డిప్యూటీ సీఎంగా లోకేష్?
AP: మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ వస్తుందా? అనేదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. టీడీపీలో చంద్రబాబు తర్వాత ప్లేస్‌లో లోకేష్ ఉన్నారు. ఆయనను భవిష్యత్తు నేతగా తెలుగు తమ్ముళ్లతో పాటు నారా కుటుంబం గౌరవిస్తుంది. కూటమిలో టీడీపీ అత్యంత బలంగా ఉన్నప్పుడు లోకేష్‌ డిప్యూటీ సీఎం కావడానికి అడ్డేముందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో మంచి ముహుర్తం చూసుకుని లోకేష్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్