ఉమ్ము వేస్తూ రోటీలు తయారీ (వీడియో)

52చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఓ ధాబాలో ఓ వ్యక్తి ఉమ్ము వేస్తూ రోటీలు తయారు చేస్తున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడికి రోటీలు తినడానికి వచ్చిన ఓ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్ గా మారింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్