మంజీరా ప్రవాహం తగ్గడంతో భక్తులకు దర్శనమిచ్చిన వన దుర్గమ్మ

75చూసినవారు
మంజీరా ప్రవాహం తగ్గడంతో భక్తులకు దర్శనమిచ్చిన వన దుర్గమ్మ
TG : పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి జలదిగ్బంధం వీడింది. కాగా 9 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. మంగళవారం నీటి ప్రవాహం తగ్గడంతో ఆలయంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి ఉదయం నుంచి అమ్మవారి దర్శనాన్ని పున: ప్రారంభించినట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్