యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ (వీడియో)

55చూసినవారు
కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద యాసిడ్ తరలిస్తున్న ట్యాంకర్‌ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. దాంతో ట్యాంకర్ నుంచి యాసిడ్ లీకైంది. స్థానిక ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. తీవ్ర దుర్వాసన వెలువడింది. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్