లిథువేనియా ఎన్నికల్లో గిటానస్ నౌసెడా ఘన విజయం

75చూసినవారు
లిథువేనియా ఎన్నికల్లో గిటానస్ నౌసెడా ఘన విజయం
లిథువేనియా ప్రస్తుత అధ్యక్షుడు గిటానస్ నౌసెడా రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్‌పై ఘనవిజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాల్లో వెల్లడైంది. నౌసెడాకు 74.5 శాతం ఓట్లు రాగా.. సిమోనైట్‌కు 24.1 శాతం ఓట్లు వచ్చాయి. పొరుగునున్న బెలారస్, రష్యాల్లో అణచివేతకు గురైన చాలామందికి తమ దేశంలో నౌసెడా ఆశ్రయం కల్పించారు.

సంబంధిత పోస్ట్