మంత్రి బొత్స సత్యనారాయణ ఓటమి

14703చూసినవారు
మంత్రి బొత్స సత్యనారాయణ ఓటమి
చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు ఘన విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్