ప‌వ‌న్ గెలుపు.. అల్లు అర్జున్ ట్వీట్

26887చూసినవారు
ప‌వ‌న్ గెలుపు.. అల్లు అర్జున్ ట్వీట్
ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు న‌టుడు అల్లు అర్జున్ అభినంద‌న‌లు తెలిపారు. "ఎన్నిక‌ల్లో అద్భుతమైన విజయం సాధించినందుకప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, అంకితభావం మరియు నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. ప్రజలకు సేవ చేయాలనే మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు." అని పేర్కొంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్