జగన్‌కు భారీగా తగ్గిన మెజారిటీ

1886చూసినవారు
జగన్‌కు భారీగా తగ్గిన మెజారిటీ
వైసీపీ అధినేత, సీఎం జగన్ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో 61,169 మెజార్టీతో విజయం సాధించారు. గతంలో 2014 ఎన్నికల్లో జగన్‌కు 75,243 మెజార్టీ రాగా, 2019 ఎన్నికల్లో ఆయనకు 90,110 మెజార్టీ వచ్చింది. 2019తో పోలిస్తే జగన్‌కు 28,941 ఓట్ల మెజార్టీ తగ్గింది. మరో వైపు పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోగా, ప్రస్తుతం పిఠాపురం నుంచి 70,354ల భారీ మెజార్టీతో గెలిచారు.

సంబంధిత పోస్ట్