నాలుగోసారి విజయం సాధించిన శశిథరూర్

85చూసినవారు
నాలుగోసారి విజయం సాధించిన శశిథరూర్
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌పై 15వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడి నుంచి శశిథరూర్‌ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్