అధికారులపై మంత్రి నాదెండ్ల సీరియస్

73చూసినవారు
అధికారులపై మంత్రి నాదెండ్ల సీరియస్
AP: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నేడు తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్