TDPలో మంత్రి పదవులు వీరికేనా?

83చూసినవారు
TDPలో మంత్రి పదవులు వీరికేనా?
చంద్రబాబు కేటినెట్‌లో టీడీపీ నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, రఘురామ, రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మినారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు మంత్రి పదవుల రేసులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్