కొత్త స్కూటీకి గుడిలో పూజలు చేయించిన విదేశీ యువతి! (వీడియో)

52చూసినవారు
తాజాగా ఓ యువతి తను కొనుగోలు చేసిన స్కూటీని నెట్టుకుంటూ గుడి వద్దకు తీసుకెళ్లి.. పూజారితో ప్రత్యేక పూజలు చేయించి మరీ.. స్కూటీని నడపడం ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. సాధారణంగా విదేశీయులు ఇలాంటి వాటిన నమ్మరని అంతా అంటూ ఉంటారు. కానీ, ఈ విదేశీ యువతి మాత్రం మన సంస్కృతి గౌరవిస్తూ.. వాహన పూజ నిర్వహించింది. ఈ పూజా కార్యక్రమం ముంబైలో జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్