ఒడిలో చంటిబిడ్డతో రోడ్డు పక్కన కూర్చున్న తల్లి (Video)

3302చూసినవారు
ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు.. తల్లి అందించే ప్రేమ, ఆప్యాయతను ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక తల్లి తన ఒడిలో చంటిబిడ్డను ఎత్తుకుని రద్దీగా ఉన్న రోడ్డు పక్కన కూర్చుని ఉంది. కానీ, ఇవేవీ పట్టించుకోని ఆ తల్లి.. తన బిడ్డను చూస్తూ మురిసిపోతుంది. వీడియో చూస్తుంటే ఆ చిన్నారి తన తల్లి చెప్పిన మాటలన్నీ అర్థం చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్