GOOD NEWS: భారీగా తగ్గిన బంగారం ధరలు

68870చూసినవారు
GOOD NEWS: భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 450 తగ్గి.. రూ. 64,150 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 490 తగ్గి.. రూ. 69,980 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 300 తగ్గి.. రూ.85,000 గా ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్