జగన్‌కు మంత్రి సత్యకుమార్ కౌంటర్

73చూసినవారు
జగన్‌కు మంత్రి సత్యకుమార్ కౌంటర్
ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార కేసులే ఉదాహరణ అని వైసీపీ అధినేత జగన్ అనడాన్ని మంత్రి సత్యకుమార్ తప్పుబట్టారు. ‘కొత్త ఎన్డీఏ ప్రభుత్వం.. మీ హయాంలో ‘అనారోగ్యం’ బారిన పడిన శాఖని మళ్లీ ‘ఆరోగ్య శాఖ’గా మార్చి రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, విద్యార్థులకు వైద్య విద్యను అందిస్తుంది.’ అని ఆదివారం ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్