రూ.4 వేల కోట్లు దుర్వినియోగం: పవన్ (వీడియో)

54చూసినవారు
AP: విజయవాడలో జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. ‘జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రాలు రిజర్వాయర్‌ల నుంచి నీటి తీసుకోవాలి. కానీ గత ప్రభుత్వం రూ.4000 కోట్లు దుర్వినియోగం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టింది. ముందుగానే పైప్‌లైన్ వేసింది. రిజర్వాయర్ నుంచి కాకుండా బోర్ పాయింట్లు వేసి నిధుల దుర్వినియోగం చేసింది.’ అని పవన్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్