ప్రసూతి సెలవులు 635 రోజులు.. ఏ దేశంలో తెలుసా?

64చూసినవారు
ప్రసూతి సెలవులు 635 రోజులు.. ఏ దేశంలో తెలుసా?
మహిళా ఉద్యోగులు గర్భం దాల్చినప్పుడు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఆ సమయంలో సెలవులు తీసుకున్నా.. శాలరీ ఇస్తారు. అయితే ప్రపంచంలోనే అతి ఎక్కువ ప్రసూతి సెలవులను యూరప్‌లోని శాన్ మారినో దేశంలో అనుమతిస్తున్నారు. అక్కడ 635 రోజులు తీసుకోవచ్చు. 2వ స్థానంలో బల్గేరియా (410) రోజులుగా ఉంది. ‘మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961’ ప్రకారం దేశంలో గుర్తింపు పొందిన ప్రతి సంస్థ దీనిని అమలు చేయల్సిందే.

సంబంధిత పోస్ట్