మహిళతో అసభ్యప్రవర్తన.. సన్పెన్షన్‌పై ఎమ్మెల్యే స్పందనిదే

50చూసినవారు
మహిళతో అసభ్యప్రవర్తన.. సన్పెన్షన్‌పై ఎమ్మెల్యే స్పందనిదే
మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌పై ఆయన తాజాగా స్పందించారు. కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. ‘పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. నా వల్ల పార్టీకి నష్టం జరగదు. టీడీపీ పేరుతో వైసీపీ వాళ్లే ఈ కుట్ర చేశారు. మహిళను అడ్డం పెట్టుకుని నాపై నింద వేశారు.’ అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్