పవన్ కల్యాణ్ ను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు

62చూసినవారు
పవన్ కల్యాణ్ ను కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు. విజయవాడలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్