రేపు ఈ జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు

84చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు
AP: రాష్ట్రంలో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్ల‌డించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, గుంటూరు, బాపట్ల, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప‌ల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్